Shardul Thakur Brutally Trolled After Leaking 25 Runs in 1 Over in 1st ODI Against Newzealand | టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలతో ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
#ShardulThakur
#IndvsNz
#ShardulThakurBowling